ICC Cricket World Cup 2019 : Kohli vs Rohit,After the Situation Of Team India Loss In Semi Finals
  • 5 years ago
ICC Cricket World Cup 2019:India left out of World Cup 2019 after suffering defeat against New Zealand in a rain-affected semi-final on Wednesday. Chasing 240 to win the first semifinal, India was dismissed for 221 with three balls remaining at Old Trafford.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#jaspritbumrah
#engvnz
#cricket

ప్రపంచకప్‌ లీగ్ దశలో దుమ్మురేపి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియాను మాజీలు, క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్‌లో గెలిచి ఫైనల్ కు చేరుకుంటుంది అనుకున్న టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో ఇప్పుడు అదే జట్టును అందరూ టార్గెట్ చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ మధ్య గ్యాంగ్ వార్ జరుగుతోందని, కోచ్ రవిశాస్త్రితోనూ కోహ్లికి సఖ్యత లేదన్న వాదనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.
Recommended