Shraddha Kapoor To Marry Her Boy Friend Rohan Shreshtha In 2020 ? || Filmibeat Telugu

  • 5 years ago
Shraddha Kapoor and photographer Rohan Shrestha are in a relationship, the marriage rumours also started from long time. The couple has been rumoured to be dating almost for two years.
#shraddhakapoor
#rohanshrestha
#saaho
#prabhas
#psychosaiyan
#bollywoodactress
#tollywood

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తి కలిగించే అంశాలుగానే ఉంటాయి. ఫలానా హీరోయిన్ ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సాధారణంగా వింటూనే ఉంటాం. ఈ కోవలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ పెళ్లికి రెడీ అయిందనే ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. శ్రద్ద కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠతో ఆమె విబాహం జరగనుందని తెలుస్తోంది.

Recommended