Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Shivatmika Rajasekhar and Anand Devarakonda's Dorasani Set to release on July 12th. KVR Mahendra is director. Madhura Sridhar is the producer for the movie. As part of the promotion, Anand Devarakonda Speaks to media.
#VijayDevarakonda
#AnandDevarakonda
#dorasani
#dorasanimovie
#shivathmika
#tollywood


ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొర‌సాని. ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికేట్ ని పొందింది. కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న దొర‌సాని చిత్రం ఈ నెల 12న రిలీజ్ కి సిద్ద‌మ‌వుతున్న‌సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మీడియాతో ముచ్చ‌టించారు.

Recommended