Shatagni is a film directed by Abhiram Reddy and produced by LV Shiva. The first look of the movie was released today by the film unit. #shatagni #abhiramreddy #lvshiva #shatagnimovieposter #tollywood
ఎల్ వి శివ నిర్మాతగా, అభిరాం రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం శతఘ్ని. ఈ చిత్ర మూవీ ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్..ఒక మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తుంది.