Industry children are groomed to be actors from a very young age and Meghamsh is no exception. “I want to be known as Meghamsh Srihari,” announces the aspiring actor who’s proud of the fact that he is raised in the household of actors Srihari and ‘Disco’ Shanti. Meghamsh will have his first release Rajdhoot shortly, directed by Dasari Carthyk and Arjun. #rajdoot #MeghamshSrihari #meghamshrajdoot #heromeghamsh #actorsunil #nakshatra #srihari #tollywood
రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంష్ ‘రాజ్ దూత్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అర్జున్-కార్తీక్ దర్శక ద్వయం మేఘాంష్‌ని ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ లుక్, ప్రమోషన్ పోస్టర్‌తో తండ్రికి తగ్గతనయుడు అనిపించుకున్న మేఘాంష్ తాజాగా ఈ చిత్ర టీజర్‌తో సందడి చేస్తున్నాడు.త్వరలో ఈ చిత్రం కాబోతున్న నేపద్యం లో చిత్ర యూనిట్...ఈ చిత్రానికి సంబంధించి చాలా విషయాలు మీడియా తో పంచుకున్నారు.