Oh Baby Movie Success Celebrations.Samantha Akkineni's Oh Baby is running successfully with possitive talk. #samanthaakkineni #nagachaitanya #ohbabyreview #ohbaby #nagashaurya #nandinireddy #ranadaggubati
సమంత అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఓ బేబి’. కొరియన్ భాషలో విజయం సాధించిన మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది మూవీ యూనిట్.