Skip to playerSkip to main content
  • 7 years ago
Industry people said that The relation between Krishna first wife Indira and second wife Vijaya Nirmala is very good.
#vijayanirmala
#maheshbabu
#indira
#krishna
#tollywood
#naresh

సూపర్ స్టార్ కృష్ణ మొదటి వివాహం ఆయన మరదలు ఇందిరా దేవితో 1961లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే 'సాక్షి' సినిమాలో తనతో పాటు కలిసి నటించిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డ ఆయన 1969లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తిరుపతిలో కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో జరిగింది. కృష్ణ రెండో వివాహం తర్వాత పరిస్థితి ఎలా ఉండేది? ఇందిరా దేవి ఎలా ఫీలయ్యారు అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అప్పట్లో వీరి బంధాన్ని దగ్గరుండి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ... 'కృష్ణగారి ఇద్దరు భార్యలు ఆయన్ను సిన్సియర్‌గా ప్రేమించారు. అందుకే వారి కుటుంబంలో ఎలాంటి కలహాలు రాలేదు' అన్నారు.

Be the first to comment
Add your comment

Recommended