Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Kalki's Censor formalities completed.Rajasekhar's Kalki Censor Report. This film is certified with U/A.
#kalki
#kalkicensorreport
#kalkitrailer
#rajasekhar
#ShravanBharadwaj
#AdahSharma
#nandithaswetha
#tollywood

ఒకప్పడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్లిన రాజశేఖర్... ఆ తర్వాత వెనకబడిపోయారు. అయితే 'పిఎస్‌వి గరుడవేగ' సినిమా తర్వాత ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకుంది. రాజశేఖర్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించగల సత్తా ఉందని ఆ సినిమా నిరూపించడమే కారణం.

Recommended