Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ICC Cricket World Cup 2019:According to FoxSports report, Pak's coach Mickey Arthur reviewed the team's vital stand-and-deliver win over South Africa at Lord’s. Pak who dispatched South Africa by 49 runs on Sunday to stay in contention for the Cricket World Cup semi-finals, but the brilliance of the effort was tarnished by butterfingers in the field.
#icccricketworldcup2019
#indvwi
#banvafg
#shakibalhasan
#viratkohli
#msdhoni
#cricket
#teamindia

ఇంగ్లండ్ వేదిక‌గా ప్ర‌పంచ‌క‌ప్ మెగా టోర్న‌మెంట్ రంజుగా కొన‌సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ సంచ‌ల‌నాలు న‌మోదువుతున్నాయి. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలో దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు.. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కు కూడా చేరుకోలేక‌పోయింది. బంగ్లాదేశ్ చేతిలో సైతం ఆ జ‌ట్టు ఓట‌మిని చ‌వి చూసింది. 2015 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన ప్రొటీస్ ఈ సారి గ్రూప్ ద‌శ‌లోనే చ‌తికిల ప‌డింది. లీగ్ ద‌శ‌ను దాటి ముందుకెళ్ల‌లేక‌పోయింది. అదే స‌మ‌యంలో భార‌త్‌తో అవ‌మాన‌క‌రంగా ఓట‌మిని ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు స‌రికొత్త ఆటతీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. ద‌క్షిణాఫ్రికాపై అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించింది. డుఫ్లెసిస్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది.

Category

🥇
Sports

Recommended