Bigg Boss Tamil Season 3, the mega reality show which has a wide fan base among the Tamil audiences, has started its journey from today onwards. The excitement and craze for the next 100 days would be at their peak and TRP records are expected to be shattered. Hosted by Kamal Haasan, Bigg Boss Tamil 3 will be as starry as the previous seasons with a good number of celebrity contestants eyeing the coveted title. After a whole lot of rumours that came up regarding the contestants, now an official update on the confirmed contestants have come out. Read Bigg Boss Tamil 3 contestants list to know the complete details. #kamalhaasan, #biggbosstamil3 #AbhiramiVenkatachalam #Cheran #Saravanan #FathimaBabu #LosliyaMariyanesan, #ReshmaPasupuleti, #MugenRao #Sandy #SakshiAgarwal #JangiriMadhumitha #Kavin #VanithaVijayakumar #TharshanThiyagarajah
తమిళ వెర్షన్ బిగ్ బాస్ షోను ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో..... ఆదివారం(జూన్ 23)న మూడోసీజన్ గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ సారి షోలో ఎవరు భాగం కాబోతున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో ఎంటయ్యారు. గతంతో పోలిస్తే ఈ సారి సినీ ప్రముఖుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత సీజన్లలో సామాన్యులకు చోటు కల్పించినా.. ఈ సారి మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. పాపులారిటీ, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. 15 మంది పోటీదారుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.