Victor Banerjee Is Alive,Actor Jisshu Sengupta Reacts On Going News || Filmibeat Telugu

  • 5 years ago
Victor Banerjee Is Alive,Actor Jisshu Sengupta Reacts on Going News.He said, This is not me. It’s a fake account. Please don’t believe anything that’s written from any social media accounts that are not verified under my name.
#jisshusengupta
#victorbanerjee
#bollywood
#gunday
#ntrbiopic
#barfi

సోషల్ మీడియా వేగం పుంజుకొన్న తర్వాత ప్రముఖుల మరణాలపై నకిలీ వార్తలు చెలరేగిపోతున్నారు. గతంలో అమితాబ్ లాంటి ప్రముఖులు ఇకలేరు అంటూ రావడం, ఆ తర్వాత వారు స్వయంగా స్పందించడంలోపే కొంత గందరగోళం జరిగిపోయింది. తాజాగా నకిలీ మరణ వార్తకు ప్రముఖ నటుడు విక్టర్ బెనర్జీ బలైపోయాడు. అయితే ఈ వార్త మరో ప్రముఖ నటుడు, ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన జిష్ఫు సేన్ గుప్తాకు సంబంధించిన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వార్త బయటకు పొక్కడంతో తీవ్ర గందరగోళానికి కారణమైంది.

Recommended