Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Actress Vijayashanthi Birthday Special Story.Vijayashanti plays a power full role on mahesh 26 movie which is directed by Anil Ravipudi. This movie shooting will starts very soon. In latest interview Vijayashanti tells her life story.
#HBDVijayashanti
#maheshbabu
#maharshi
#anilravipudi
#sarileruneekevvaru
#vijayashanti
#tollywood
#balakrishna
#chiranjeevi

మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి.. తన పెళ్లి, పిల్లలు, కెరీర్ సంబంధిత ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Recommended