ICC World Cup 2019:Ind vs Afg:Rohit 1st Indian Batsman To Fall To Spin || Oneindia Telugu

  • 5 years ago
Rohit Sharma became the first Indian batsman to fall to a spinner in the 2019 Cricket World Cup on Saturday. Before India's game over Afghanistan on Saturday, Rohit Sharma had hit 319 runs from 3 innings including 2 hundreds and a half-century
#icccricketworldcup2019
#indvafg
#rohitsharma
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
#teamindia
#cricket

ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అప్ఘాన్ తో మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. అతడు ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్ఘాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ ఓ అద్భుతమైన బంతితో రోహిత్ ను బోల్తాకొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కేవలం 7 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది.

Recommended