Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Ganguly and V. V. S. Laxman will have to make a choice between their roles in the Cricket Advisory Committee and Indian Premier League franchises, according to BCCI Ethics Officer D. K. Jain.
#icccricketworldcup2019
#indvafg
#souravganguly
#vvslaxman
#sachintendulkar
#cricket
#teamindia


క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన త‌రువాత కామెంటేట‌ర్లుగా అవ‌తారం ఎత్తుతున్నారు కొంద‌రు క్రికెట‌ర్లు. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, సౌర‌బ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, సంజ‌య్ మంజ్రేక‌ర్ ఇలా వారి జాబితా కొంచెం పెద్ద‌దే. తాజాగా స‌చిన్ టెండుల్క‌ర్ కూడా వ‌చ్చి చేరారు. వారిలో కొంద‌రు జోడు ప‌దవుల‌ను అనుభ‌విస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) క్రికెట్ స‌ల‌హాల క‌మిటీ స‌భ్యులుగా, ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో వివిధ రూపాల్లో సేవ‌ల‌ను అందిస్తున్నారు. దీనిపై బీసీసీఐ క‌న్నెర్ర చేసింది. జోడు ప‌ద‌వులు కుదర‌బోవ‌ని తేల్చి చెప్పింది.

Category

🥇
Sports

Recommended