Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Samantha Akkineni reacted on trolling which happen her social media posts. She said "Trolling did affect me initially, to the extent that I was questioning whether I was going insane.
#samanthaakkineni
#nagachaitanya
#ohbaby
#tollywood
#nagarjuna
#nagashourya
#nandinireddy


సినీ పరిశ్రమలో సమంత అక్కినేనికి ఎంతైతే ఫ్యాన్స్ ఉన్నారో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సార్లు సమంత చేసిన పోస్టులు వివాదాస్పందంగా మారుతున్నాయి. వెకేషన్‌కు వెళ్లినప్పుడు సేద తీరుతూ ఫొటోలను పోస్ట్ చేస్తే నెటిజన్లు ట్రోల్స్ దుమ్మెత్తి పోసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి ట్రోల్స్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత స్పందించారు.

Recommended