Cyclone Vayu has changed its course overnight and moved further into the sea, much to the relief of the administration. However, the western coast continues to be on high alert as strong winds and rough seas are expected for the next 24 to 48 hours. #gujarat #mumbai #heavyrains #homeministry #Cyclone #Vayu #Porabandar
గుజరాత్‌కు గండం తప్పింది. తీరం వైపు శరవేగంగా దూసుకొచ్చిన వాయు తుఫాను రాత్రికి రాత్రి దిశ మార్చుకుంది. తీరం వైపు కాకుండా సముద్రంలోకి పయనిస్తోంది. దీంతో మూడు నాలుగురోజులుగా టెన్షన్ పడుతున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను దిశ మార్చుకున్నప్పటికీ పశ్చిమ తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది.