Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Sounth indian star heroine Anupama Parameswaran is in love with indian criketer Jasprit Bumrah. She gave clarity on this issue.
#anupamaparameswaran
#jaspritbumrah
#loveaffair
#RashiKhanna
#tollywood
#teluguactress
#icccricketworldcup2019

సెలెబ్రెటీల ప్రేమ సంగతులు, సాధారణ ప్రజానీకానికి సోషల్ మీడియా మంచి రాయబారం నడుపుతోంది. ఎప్పటికప్పుడు తాజా లవ్ ఎఫైర్స్ నెటిజన్ల ముందుంచుతూ ఆసక్తి రేపుతోంది. అసలే సెలెబ్రిటీలు, అందునా ప్రేమ ముచ్చట్లు కావడంతో నెటిజన్లు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన అన్ని సందేశాలు నమ్మదగినవి కావు. కొంతమంది కొన్ని రూమర్స్ కావాలనే పుట్టిస్తారు. దీంతో వాటి పట్ల సదరు సెలెబ్రిటీలు స్పందిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు.

Recommended