సాక్షి చోప్రా... బాలీవుడ్‌లో రామాయణం తీసిన లెజెండరీ దర్శకుడు రామానంద్ సాగర్ ముని మనవరాలు. ఇపుడు ఈ చిన్నది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో సంచలనంగా మారిపోయారు. నిన్న మొన్నటి వరకు కేవలం బికినీ పోస్టులకే పరిమితమైన ఈ యంగ్ గర్ల్... తాజాగా పూర్తి నగ్నంగా ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సాధారణంగా మోడల్స్, హీరోయిన్లు పబ్లిసిటీ, పాపులారిటీ కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం మామూలే. అయితే సాక్షి చోప్రా హద్దులు దాటిన ఫోజులు ఇవ్వడం, అసభ్యమైన ఫోటోలు షేర్ చేస్తుండటం విమర్శకుల దారి తీస్తోంది.