Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

Watch fullscreen

'Last Seen' Movie Team Press Meet || Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
2 days ago|44 views
Prakash Thakur's movie "Last Seen" directed by Deepak Baldev and produced by Kodanda Rami Reddy, senior director in Hyderabad Prasad Lab.
#lastseen
#harshakumar
#eepakbaldev
#prakashthakur
#kodandaramireddy
#tollywood

హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లు గా మధునారాయణ్ ముఖ్య పాత్రలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో దీపక్ బల్దేవ్ దర్శకత్వం లో ప్రకాష్ ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం “లాస్ట్ సీన్ ” ఈ చిత్రం ట్రైలర్ ని హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారి చేతులమీదుగా విడుదల అయింది ఈ కార్యక్రమంలో మరో సీనియర్ డైరెక్టర్ సాగర్ మరియు యుంగ్ డైరెక్టర్స్ నీలకంఠ రవికుమార్ చౌదరి మరియు చిత్ర యూనిట్ తో పాటు గ్లిటర్ ఫిల్మ్ అకాడమీ లో శిక్షణ పొందిన స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.

Browse more videos