Dangal Director Nitesh Tiwari About Agent Sai Srinivasa Athreya #AgentSaiSrinivasAthreya #AgentSaiSrinivasAthreyatrailer #naveenpolishetty #telugunews #filmnews #NiteshTiwari #Dangal
నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ ఆర్ జే డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు.