Samaram Movie First Look Launch By Director VV Vinayak || Filmibeat Telugu
  • 5 years ago
Samaram first look released by vv vinayak.
#VVVinayak
#SamaramMovie
#rajkiran
#rdavid
#srinivasveeramsetty
#basheer
#tollywood
#movienews


ఇన్ఫాంట్ సినీ క్రియేషన్స్ పతాకం పై బషీర్ ఆలూరి దర్శకత్వం వహించిన చిత్రం సమరం.శ్రీనివాస్ వీరంశెట్టి,ఆర్.డేవిడ్ ఈ చిత్రానికి నిర్మాతలు. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు.
Recommended