Mahesh Babu Visits Sudarshan 35mm Theater || Filmibeat Telugu

  • 5 years ago
mahesh babu sudarshan theater visit.
#maharshi
#maharshicollections
Sudarshan 35mm
#MaharshiMovieReview
#maheshbabu
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం మే9 న విడుదలై ఘన విజయాన్ని నమోదు చేయడంతో థియేటర్స్ విజిట్ చేపట్టింది చిత్ర యూనిట్. ఈ మూవీ రిలీజ్ అనంతరం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌ను చిత్ర యూనిట్‌తో కలిసి సందర్శించారు మహేష్ బాబు. ఆయనతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు తదితరులు సుదర్శన్ థియేటర్స్‌లో సందడి చేశారు.

Recommended