కేసీఆర్ కు గట్టిఎదురుదెబ్బన్నవిజయశాంతి || Oneindia Telugu
  • 5 years ago
Congress leader and former MP Vijayashanti has said Telangana Chief Minister K. Chandrashekar Rao tried to hoodwink DMK chief M.K. Stalin just like he did YSRCP president Y.S. Jaganmohan Reddy, but failed miserably.In a statement here, she said the response from Mr. Stalin gave a clear indication that no one would take Mr. Chandrasekhar Rao seriously and by rejecting his Federal Front idea the dreams of KCR have been shattered now. She said KCR took the credit for Telangana though the Congress delivered its promise but his similar moves to deceive other parties for his self promotion will not work.
#telangana
#congress
#vijayasanthi
#kcr
#YSRCP
#Jagan
#Stalin
#tamilnadu
#FederalFront

తెలంగాణా రాములమ్మ,కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని దేశం మొత్తం తిరుగుతూ రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళ నేతలే అంటున్నారని విజయశాంతి అన్నారు.
Recommended