Directors Association Blown Away By Chranjeevi's Gesture || Filmibeat Telugu

  • 5 years ago
On the eve of Popular director Dasari Narayana Rao Birthday, Telugu film Industry celebrated Directors Day. Mega star Chiranjeevi attended as chief guest for this event and he donated Rs.25 lakhs for directors association. In order to keep his word, Chiranjeevi booked a chartered flight at the last minute and flew down to Hyderabad to grace the occasion as the chief guest.
#chiranjeevi
#directorsday
#dasarinarayanarao
#tollywood
#harishshankar
#anilravipudi
#syeraanarasimhareddy
#ramcharantej

మెగాస్టార్ చిరంజీవి ఓసారి మాట ఇచ్చారంటే దానికి పక్కాగా కట్టుబడి ఉంటారనే విషయాన్ని అందరూ చెబుతుంటారు. తాజాగా చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటారనే విషయం మరోసారి రుజువైంది. తాజాగా దాసరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. బెంగళూరులో ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన మెగాస్టార్ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక విమానంలో రావడంపై సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

Recommended