Okate Life Movie Team Interview || Jithan Ramesh || Shruthi Yuga || Filmibeat Telugu

  • 5 years ago
Okate Life movie is a romantic action entertainer directed by M Venkat and produced by Narayanan Ram while Amreesh scored music for this movie. Jithan Ramesh and Shruthi Yugal are playing the main lead roles in this movie.
#OkateLife
#Jithanramesh
#Shruthiyuga
#mvenkat
#Narayananram
#tollywood

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం ‘ఒకటే లైఫ్’. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్‌గా నటిస్తొన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సంబడించుకుంది. ఫిబ్రవరి లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Recommended