ఒరేయ్ రాస్కెల్స్ ఒక్క వెధవ మాట్లాడలేదు... జగన్ పై నాగబాబు ఫైర్ || Oneindia Telugu
  • 5 years ago
When students die in Telangana, the YCP chief YS Jagan Mohan Reddy or Vijayasai reddy did not respond. Nagababu criticized Jagan for talking about Lakshmi's NTR film. Naga Babu threw a challenge to Jagan to respond about the deaths of intermediate students. He said that they are not afraid of KCR . I don't care KCR Nagababu said .
#nagababu
#pawankalyan
#ycpchief
#ysjaganmohanreddy
#vijayasaireddy
#telangana

జనసేన పార్టీ నర్సాపురం లోక్ సభ అభ్యర్థి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ రాస్కెల్స్ తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే ఒక్క వెధవ ఎందుకు మాట్లాడలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్న నాగబాబు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో జనసేన పోరాటం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది జనసైనికులు అంటూ నాగబాబు స్పష్టం చేశారు. అది జనసేన స్పిరిట్ అంటూ ఆవేశంతో మాట్లాడారు నాగబాబు.
Recommended