Technician injured on the sets of Vijay’s 'Thalapathy 63', rushed to hospital According to reports, a focus light fell from a height of 100 feet onto electrician Selvaraj who was standing right beneath it. #vijay #thalapathy63 #atlee #nayanthara #Selvaraj #ShahRukhKhan #ipl
ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. క్రీడా నేపథ్యంలో దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెర్సల్, తేరి చిత్రాలని మించేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది.