IPL 2019 : MS Dhoni Continues To Create Maximum Buzz On Twitter In Week 4 Of IPL 2019 || Oneindia

  • 5 years ago
Chennai Super Kings (CSK) skipper MS Dhoni, who has had a brilliant outing in Indian Premier League (IPL) 12, remains to be one of the most popular cricketers in the league – not just on the field but even on social media.
#IPL2019
#MSDhoni
#rcb
#csk
#ChennaiSuperKings
#royalchallengersbangalore
#viratkolhi
#rohithsharma
#mumbaiindians
#cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 4వ వారానికి చేరుకుంది. గురువారం(ఏప్రిల్ 25) నాటికి మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Recommended