రణరంగాన్ని తలపిస్తున్న.. ఇంటర్ బోర్డు కార్యాలయం! || Oneindia Telugu

  • 5 years ago
తప్పుడుతడకల ఫలితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ
ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
#abvp
#nsui
#telangana
#interresults
#interboard
#inter
#andhrapradesh
#telanganastateboardofintermediate
#intermediateresults

Recommended