IPL 2019 : Royal Challengers Bangalore Wins By 1 Run || Match Highlights || Oneindia Telugu
  • 5 years ago
Match 39 of IPL 2019 between Royal Challengers Bangalore and Chennai Super Kings at the M. Chinnaswamy Stadium in Bengaluru.Dhoni misses the ball and Shardul Thakur sprints across the pitch.
#IPL2019
#RoyalChallengersBangalore
#ChennaiSuperKings
#msdhoni
#viratkohli
#ShardulThakur
#yuzvendrachahal
#ChinnaswamyStadium
#cricket

సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలుపొందింది. దీంతో బెంగళూరు లీగ్‌లో మూడో విజయాన్ని దక్కించుకుంది. మరోవైపు చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. చెన్నై కెప్టెన్‌ ధోనీ (84
నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 7×6) చివరి బంతి వరకు పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
Recommended