Jayasudha Rejects Comedy Show Offer || Filmibeat Telugu

  • 5 years ago
comedy show happens to be one of the most popular Telugu TV shows. However, actor-turned-politicians Naga Babu and Roja, who have hosted the show for many years, seem to be caught up in political affairs and therefore, its organisers have been looking for celebrities who can replace them. According to a source, the first one to be approached for the position of the show’s judge was yesteryear actress Jayasudha. However, she turned down the offer.
#jayasudha
#nagababu
#roja
#anchoranasuya
#anchorrashmi
#meena
#janasena
#ysrcp
#tollywood

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది జబర్దస్త్. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. మరికొందరికి జీవనోపాధిగా మారింది. అలాంటి షో కోసం హెస్ట్‌గా ఉండమని జయసుధను సంప్రదిస్తే.. అందుకు ఆమె నిరాకరించిందంట..

Recommended