Economic difficulties are owing to ou. Osmania has fallen in a situation where employees can not pay wages on one or another date. Within months, wages have been plagued by an unpleasant situation. #OsmaniaUniversity #wages #Economicdifficulties #students #hostels #employees #hyderabad #telangana
ఉస్మానియా యూనివర్సిటీని కష్టాలు వెక్కిరిస్తున్నాయి. ఆర్దిక ఇబ్బందులు ఓయూను కష్టాల కడలిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉస్మానియా కూరుకుపోయింది. కొన్ని నెలలుగా వేతనాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితితో సతమతమవుతోంది. పదవీ విరమణ పొందిన వారికి సంబంధిత ప్రయోజనాలు ఇవ్వడంలోను తీవ్ర జాప్యం జరుగుతోంది.