Nagarjuna Imitates Venkatesh At Majili Pre Release Event

  • 5 years ago
Nagarjuna akkineni and venkatesh together on the same stage for majili pre release event. The fourth collaboration of Tollywood’s most adorable couple Naga Chaitanya and Samantha titled ‘Majili’ is gearing up for a release on April 5. While the first look posters struck the right chord with netizens, the video clips and song promos have garnered a huge response from all quarters with glowing praises to the crackling chemistry between Chay and Sam.
#majili
#nagarjunaakkineni
#venkatesh
#samanthaakkineni
#nagachaitanyaakkineni
#nagachaitanya
#samantha
#chaysam
#tollywood
#shivanirvana

దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ కపుల్ సమంత, నాగ చైతన్య. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున, విక్టరీ వెంకటేష్ వస్తుండటంతో ఈ ఇద్దరి హీరోలను ఒకే వేదికపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు.