Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Speaking to the TV presenters after the first innings, Russell was compared to Gayle and asked who he considered to be the bigger six-hitter out of the two West Indians. In response, he said, "I'll give him (Gayle) the upper hand." The 29-year-old has been one of the best performers for KKR this season and has impressed widely with his massive hitting and his bowling.
#IPL209
#KKRvsKXIP2019
#KolkataKnightRidersvsKingsXIPunjab
#KolkataKnightRiders
#KingsXIPunjab
#ChrisGayle
#andrerussell
#EdenGardens
#Dineshkarthik
#ravichandranashwin

తన కన్నా పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేలే పెద్ద హిట్టర్‌ అని ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ వెల్లడించాడు. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ (48: 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 218 పరుగుల భారీ స్కోరు చేసింది.

Category

🥇
Sports

Recommended