టాటా టిగోర్ మరియు టియాగొ జెటిపి క్విక్ లుక్..

  • 5 years ago
టాటా మోటార్స్ సంస్థ కొయంబత్తూర్ మూలానికి చెందిన జయెం మోటార్స్ తో కలిల్పి తమ టిగోర్ మరియు టియాగొ జెటిపి కారులను విడుదల చేసింది. డిల్లి ఎక్స్ శోరుం మెరకు టాటా టియాగొ జెటిపి కారులు రూ. 6.93 లక్షలు మరియు టిగోర్ జెటిపి కారులు రూ. 7.49 లక్షల ధరను పొందింది.

Recommended