Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Sunil Narine has been a consistent performer for Kolkata Knight Riders in the Indian Premier League. The Windies all-rounder has never disappointed when given the responsibility of bowling economical spells while picking up crucial wickets.
#IPL2019
#chennaisuperkings
#SunilNarine
#MSDhoni
#RoyalChallengersBangalore
#sureshraina
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఈ సీజన్‌లో కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తమ ఓపెనింగ్‌ జోడీలో ప్రయోగాలు చేపట్టనుందంటూ వార్తలు వస్తున్నాయి.
2018 సీజన్‌లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ప్రయోగాత్మక ఓపెనర్‌గా కోల్‌కతా ఆడించగా అతడు ప్రొఫెషనల్ ఓపెనర్‌ కంటే మెరుగ్గా రాణించడమే కాదు పరుగుల మోత మోగించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ప్రత్యర్ధి జట్టు బౌలర్లను తనదైన హిట్టింగ్‌తో బౌండరీల మోత మోగించాడు.

Category

🥇
Sports

Recommended