Another Telugu Desam Party Candidate from Puthapattu Assembly constituency in Chittoor District, which own district of Party President, Chief Minister of Andhra Pradesh allegedly quit Party, sources said. A Candidate Therlam Purnam, who is already got BForm from Party President, allegedly not ready to fight in upcoming Assembly Elections. He is the Third person showing not interested in contest as TDP candidate for Assembly Elections. #tdp #chittoor #andhrapradesh #assemblyelections #loksabhaelections2019 #Therlampurnam #puthapattu #chandrababu #jagan #lalithakumari
తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు చేసి మరీ ఎంపిక చేసిన అభ్యర్థులు తెలుగుదేశానికి హ్యాండ్ ఇచ్చి పారిపోతున్నారు. మొన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నిన్న బీసీ జనార్ధన్ రెడ్డి. ఇదే జాబితాలో మరో అభ్యర్థి కూడా చేరిపోయారు. అదీ- చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచే కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. సొంత జిల్లాలో పార్టీ ఎలాంటి దీనస్థితికి చేరిందో చాటి చెబుతోంది.