ప్రియాంక గాంధీకి ఘోర అవమానం...!! || Oneindia Telugu

  • 5 years ago
Congress general secretary for Uttar Pradesh (East) Priyanka Gandhi Vadra on third day of on the third day of her boat campaign Wednesday garlanded the idol of former prime minister Lal Bahadur Shastri. Soon after she left, Bharatiya Janata Party (BJP) workers wash idol of Lal Bahadur Shastri with Gangajal.
#priyanka
#congress
#lalbahadurshastri
#uttarpradesh
#gangajal
#garland
#formerprimeminister
#bjp
#congress
#narendramodi
#rahulgandhi

ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రధాన కార్యదర్శ పోస్టుకూడా ఇచ్చింది. అంతేకాదు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల బాధ్యత కూడా ఆమె భుజస్కందాలపై వేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ప్రియాంకా గాంధీ ఉండటంతో ఈ ఎన్నికల్లో లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది.

Recommended