లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం...!! | Oneindia Telugu

  • 5 years ago
TDP MLA Candidate from Mangalagiri Nara Lokesh narrowly escaped from an incident at Nidamarru village in Mangalagiri assembly constituency limits on Tuesday night.
#naralokesh
#tdp
#guntur
#mangalagiri
#hotel
#campaign
#nidamarru
#gallajayadev
#guntur
#sadgunatiffincentre

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన..ఈ క్రమంలో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో ఉండగా ఓ ప్రమాద కరమైన ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్, గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా పలువురు నాయకులు మంగళవారం రాత్రి నిడమర్రుకు వెళ్లారు.