AP Assembly Election 2019 : Darsi Assembly Constituency,Sitting MP, MP Performance Report | Oneindia

  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Darsi Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Darsi.
#APAssemblyElection2019
#DarsiAssemblyConstituency
#RaghavaRaoSidda
#BuchepalliShivaPrasadReddy
#ysrcp
#tdp

1. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా దొన‌కొండ‌, ముండ్ల‌మూరు, తాళ్లూరు మండ‌లాలు ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం లో చేరాయి. సీనియ‌ర్ నేత కాటూరి నారాయ‌ణ‌స్వామి ఇక్క‌డి నుండి ఒక‌సారి ..పొదిలి నుండి మూడు సార్లు గెలిచారు. టిడిపి లో మంత్రిగా కూడా ప‌ని చేసారు. 1984 లో మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డిని న‌ర్స‌రావు పేట స్థానం నుండి ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు.

Recommended