Skip to playerSkip to main content
  • 7 years ago
Actor Manchu Mohan Babu gets emotional.Paid condolences to YS Vivekananda Reddy
#YSjagan
#YSvivekanandareddy
#YSRCP
#Manchuvishnu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్టాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై నటుడు మంచు మోహన్‌బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యలో నిజాలను ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డికి మోహన్ బాబు బంధువు అనే సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.
Be the first to comment
Add your comment

Recommended