Skip to playerSkip to main content
  • 7 years ago
Film Nagar source said that, Sukumar has reportedly apologized to Mahesh for the misunderstanding and said that he would come up with a solid script very soon.
#Maheshbabu
#Sukumar
#Maharshi
#Mythrimoviemakers
#Superstar
#Allurujun
#Stylishstar

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ల్యాండ్ మార్క్ మూవీ 'మహర్షి' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో సినిమా మొదలవ్వాల్సి ఉండగా... వారం క్రితం ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తన తర్వాతి చిత్రం అల్లు అర్జున్‌తో చేయబోతున్నట్లు సుకుమార్ నుంచి ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే.... మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా సుకుమార్ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల రద్దయినట్లు' ప్రకటిస్తూ కౌంటర్ ఇచ్చారు.
Be the first to comment
Add your comment

Recommended