Title Controversy On Gang Leader Title | Filmibeat Telugu

  • 5 years ago
Natural star Nani 24th movie titled as Gang leader. This title announced on eve of Nani's Birthday. Mythri movies are producing, Vikram K kumar is director. Anirudh will be music Director.but Producer, Hero Mohan Krishna revealed that Gang leader titled rights with us.
#nani
#gangleader
#chiranjeevi
#mythrimoviemakers
#vikramkumar
#mohanakrishna
#anirudh
#ramasathyanarayana
#samudra
#nattikumar


మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ టైటిల్ వివాదంలో చిక్కుకున్నది. తాజాగా నేచురల్ స్టార్ నాని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందే సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, అదే పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపీ ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు.

Recommended