Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
India will take on Australia in the third ODI here on Friday (March 8) and the home side will be keen to seal the series which they now lead 2-0 after wins at Hyderabad and Nagpur. It's not like India had run roughshod over the Aussies but the hosts had done just enough to stay ahead of them
#indiavsaustralia
#2ndodi
#australiainindia2019
#teamindia
#viratkohli
#nagpur
#odi
#cricket

సొంతగడ్డపై టీమిండియా మరో వన్డే సిరిస్‌పై కన్నేసింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో సైతం విజయం సాధించిన సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ధోని హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో శుక్రవారం రాంచీ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

Category

🥇
Sports

Recommended