Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Mahendra Singh Dhoni is not only among the fittest cricketers on the planet but he is also one of the most flexible ones to grace the field as was evident yet again during the second T20 international against Australia on Wednesday.
#indiavsaustraliat20
#australiainindia2019
#msdhoni
#bcci
#cricket
#adamzampa
#darcyshort
#viratkohli
#australia
#handscomb

37 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌ విషయంలో యువ ఆటగాళ్లతో పోటీ పడుతుంటాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో రెండు టీ20ల సిరిస్‌ను 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

Category

🥇
Sports

Recommended