India's strategy has grown. Pakistan has agreed to release Air Force Wing commander Abhinandan.Prime Minisgter Modi participatin party Rally in Visakha to day. TDP and Associations called for protest Modi tour in AP.Telangana Congress Women Leader, Star Campaigner Vijayasanthi fired on the BJP government and Modi.Nandamoori Kalyan Ram, Shalini Pandey latest movie is 118 movie. Cinematographer KV Guhan turns as director.Mahendra Singh Dhoni is not only among the fittest cricketers on the planet but he is also one of the most flexible ones to grace the field as was evident yet again during the second T20 international against Australia on Wednesday. #Abhinandhan #modi #lokesh #118movie #dhoni #imrankhan #vizag #vijayashanthi #kalyanram
పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను స్వదేశానికి అప్పగిస్తామంటూ ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించారు. మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో వాఘా సరిహద్దుకు చేరుకోనున్నారు అభి. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికే అమృత్ సర్ చేరుకున్నారు.దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ప్రధాని మోదీ ఏపి వాణిజ్య రాజధాని విశాఖకు వస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బిజెపి సర్కార్ పై, మోడీ పై మండిపడ్డారు.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్.కోనేరు నిర్మాతగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ రచించి, దర్శకత్వం వహించి, కెమెరాను హ్యాండిల్ చేస్తున్న చిత్రం 118.ఆసీస్ వికెట్ కీపర్ తనను స్టంపౌట్ చేయబోతున్నాడని గమనించిన ధోని ఏకంగా 2.4 మీటర్లు కాలు చాచి పిచ్‌లో పెట్టాడు.