BiggBoss Telugu Season 2:Kaushal Army Founder Imam and other fans Reveals Kaushal Original Character
  • 5 years ago
Kaushal Army Founder Imam and other fans Reveals Kaushal Original Character. Kaushal Prasad Manda is an Indian actor and model who predominantly works in Tollywood and TV Serials. He is the title winner of Bigg Boss Telugu 2, who won with highest number of votes in entire bigg boss 2 telugu.
#kaushal
#biggbosstelugu2
#kaushalarmy
#nani
#tollywood
#imam
#neelima
#hotels
#flighttickets
#cinema

బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న కౌశల్.. బయట ఉన్న కౌశల్ చాలా డిఫరెంట్. కౌశల్ అంటే మనీ, మనీ అంటే కౌశల్ లాగా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆయన అభిమానులు తిరుగుబాటు చేశారు. ఆయన ఎక్కడికి వచ్చినా ఫ్యాన్స్ తో డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అతడు ఎక్కడికి వెళ్లినా ఫ్లైట్స్ టికెట్స్, హోటల్ కూడా ఫ్యాన్సే బుక్ చేయాలి అని... ఇమ్మాన్ ఓ తెలుగు టీవీ ఛానల్‌కు వెల్లడించారు.

కొంత మంది ఫ్యాన్స్ తమ వద్ద డబ్బులు లేక క్రిడిట్ కార్డులు వాడేసి, వారి ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి ఆయన కోసం ఖర్చు పెట్టారు. అలాంటి వారు చాలా మంది కౌశల్ నిజ స్వరూపం తెలిసి బాధ పడుతున్నారు.
తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే అభిమానులను రెచ్చగొడతాడు. వారు రెచ్చిపోయి ట్రోల్స్ చేసేలా చేస్తాడు. ‘‘ఈ మధ్య మన ఆర్మీ మీద కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నా ఆర్మీ నుంచి స్పందన ఉండటం లేదు. మీరు డల్ అవ్వొద్దు. మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే నేను అంత యాక్టివ్‌గా ముందుకు వెళతా. లెట్స్ ఫైర్'' అంటూ సందేశాలు పంపి తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఫ్యాన్స్ ట్రోల్ చేసేలా చేస్తాడట. ఇందుకు సంబంధించి వాయిస్ మెసేజ్ కూడా ఇమ్మాన్ వినిపించారు.
Recommended