Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Suresh Raina is the highest run-getter in the history of the IPL with as many as 4985 runs to his name. The southpaw has played an instrumental role in Chennai Super Kings’ three titles across nine seasons.
#iccworldcup2019
#ipl2019
#sureshraina,
#chennaisuperkings
#uttarpradesh
#dhoni
#highestrungetter
#bcci
#australia

ఐపీఎల్ 2019 షెడ్యూల్‌ని మంగళవారం బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ అనగానే మనకు ఎవరు గుర్తుకు వచ్చిన రాకపోయినా ఒక ఆటగాడు మాత్రం గుర్తుకు వస్తాడు. అతనే సీనియర్ వెటరన్ ప్లేయర్ సురేష్ రైనా. ఐపీఎల్ లో రైనా ఎన్నో విధ్వంస కరమైన ఇన్నింగ్స్ అడిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు (4985) చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. దీంతో పాటు 2011 వరల్డ్‌కప్‌లో ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్ అయిన ఆస్ట్రేలియా మీద చేసిన ఇన్నింగ్స్ మరుపురానివి. ఆ మ్యాచ్ తర్వాత ఇండియా సెమీఫైనల్‌ల్లోకి వెళ్ళింది.

Category

🥇
Sports

Recommended