Natural Star Nani New Movie Launch | Vikram K Kumar | FilmiBeat Teluu

  • 5 years ago
Nani was the star's new film directed by Vikram kekumar natural. Naveen Earneyi, Y.Raviashankar and CV Mohan are producing the movie under the banner of Maitri Movie Makers. It is the eighth film in this banner. The film was launched on Monday morning at 10.49 am with the pooja ceremony.
#NaniKarthikeyanewfilmlaunch
#VikramKKumar
#naturalstarnani
#karthikeya
#tollywood

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో వస్తోన్న ఎనిమిదో సినిమా ఇది. సోమవారం ఉదయం 10.49 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

Recommended