The film "Crazy Crazy Feeling" is a film based on Philip's banner. Sanjay Karthik is the director. Vishva ot, Pallak Lalvani is a pair. The audio launch event was held in Hyderabad in the presence of film personalities. #CrazyCrazyFeelingMusicLaunch #Viswant #PallakLalwani #sumanthaswin #rajeevkanakala #tollywood
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది.